(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 048

॥ శ్రీః ॥
2.48. అధ్యాయః 048
Mahabharata - Sabha Parva - Chapter Topics
దత్తాత్రేయనాంనాఽవతీర్ణస్య హరేః కార్తవీర్యార్జునస్య వరదానాదికం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

భీష్ణ ఉవాచ॥

విష్ణోః పునర్మహాభాగః ప్రాదుర్భావో మహాత్మనః।
దత్తాత్రేయ ఇతి ఖ్యాత ఋషిరాసీన్మహాయశాః॥ 2-48-1(13244)
తేన నష్టేషు వేదేషు క్రియాసు చ మఖేషు చ।
చాతుర్వర్ణ్యే చ సంకీర్ణే ధర్మే శిథిలతాం గతే॥ 2-48-2(13245)
అభవర్ధతి చాధర్మే సత్యే నష్టే స్థితేఽనృతే।
ప్రజాసు క్షీయమాణాసు ధర్మే చామూలతాం పతే॥ 2-48-3(13246)
సయజ్ఞాః సక్రియా వేదాః ప్రత్యానీతా హి తేన వై।
చాతుర్వర్ణ్యమసంకీర్ణం కృతం తేన మహాత్మనా॥ 2-48-4(13247)
స ఏవ వై యదా ప్రాదాద్ధైహయాధిపతేర్వరం।
తం హైహయానామధిపస్త్వర్జునోఽభిప్రసాదయన్॥ 2-48-5(13248)
వనం పర్యచరన్సంయక్ఛుశ్రూషురనుసూయకః।
నిర్మమో నిరహంకారో దీర్ఘకాలమతోషయత్॥ 2-48-6(13249)
ఆరాధ్య దత్తాత్రేయం హి అగృఙ్ణాత్స వరానిమాన్।
ఆప్తాదాప్తతరాన్విప్రాద్విద్వాన్విద్వన్నిషేవితాత్॥ 2-48-7(13250)
ఋతేఽమరత్వం విప్రేణ దత్తాత్రేయేణ ధీమతా।
వరైశ్చతుర్భిః ప్రవృత ఇమాన్వవ్రే వరాన్నృపః॥ 2-48-8(13251)
శ్రీమాన్మనస్వీ బలవాన్సత్యవాగనసూయకః।
సహస్రబాహుర్భూయాసమేషు మే ప్రథమో వరః॥ 2-48-9(13252)
జరాయుజాండజం సర్వం సర్వం చైవ చరాచరం।
శాస్తుమిచ్ఛామి ధర్మేణ ద్వితీయస్త్వేష మే వరః॥ 2-48-10(13253)
పితృందేవానృషీన్విప్రాన్యజేయం విపులైర్మఖైః।
అమిత్రాంశ్చ శితైర్బాణైస్తృతీయో వ్రర ఏష మే॥ 2-48-11(13254)
యస్య నాసీన్న భవితా న చాస్తి సదృశః పుమాన్।
ఇహ వా దివి వా లోకే స మే హంతా భవేదితి॥ 2-48-12(13255)
సోఽర్జునః కృతవీర్యస్య వరః పుత్రోఽభవద్యుధి।
స సహస్రం సహస్రాణాం మాహిష్మత్యామవర్ధత॥ 2-48-13(13256)
స భూమిమఖిలాం జిత్వా ద్వీపాంశ్చాపి సముద్రిణః।
నభసీవాజ్వలత్సూర్యః పుణ్యైః కర్మభిర్జునః॥ 2-48-14(13257)
ఇంద్రద్వీపం కశేరుం చ కామద్వీపం గభస్తితం।
గంధర్వవరుణద్వీపం సౌహృష్టమమితప్రభః॥ 2-48-15(13258)
పూర్వైరజితపూర్వాంశ్చ ద్వీపనజయదర్జునః।
ఇదం తు కార్తవీర్యస్య బభూవాసదృశం జనైః॥ 2-48-16(13259)
న పూర్వే నాపరే తస్య గమిష్యంతి గతిం నృపాః।
యదర్ణవే ప్రయాతస్య వస్త్రం న పరిషిచ్యతే॥ 2-48-17(13260)
సౌవర్ణం సర్వమప్యాసీద్విమానవరముత్తమం।
చతుర్ధా వ్యభజద్రాష్ట్రం తద్విభజ్యాన్వపాలయత్॥ 2-48-18(13261)
ఏకాంశేనాహరత్సేనామేకాంశేనావసద్గృహాన్।
యస్తు తస్య తృతీయాంశో రాజ్ఞోఽభూజ్జనసంగ్రహే॥ 2-48-19(13262)
ఆప్తః పరమకల్యాణస్తేన యజ్ఞానకల్పయత్।
యే దస్యవో గ్రామచరా అరంయే చ వసంతి యే॥ 2-48-20(13263)
చతుర్థేన తు సోంఽశేన తాన్సర్వాన్ప్రత్యషేధయత్।
ద్వారాణి నాపిధీయంతే పురేషు నగరేషు చ॥ 2-48-21(13264)
స ఏవ రాష్ట్రపాలోఽభూత్స్రీపాలోఽభవదర్జునః।
స ఏవాసీద్జాపాలః సః గోపాలో విశాంపతే॥ 2-48-22(13265)
శతం వర్షసహస్రాణామనుశిష్యార్జునో మహీం।
దత్తాత్రేయప్రసాదేన ఏవం రాజ్యం చకార సః॥ 2-48-23(13266)
ఏవం బహూని కర్మాణి చక్రే లోకహితాయ సః॥
దత్తాత్రేయ ఇతి ఖ్యాతః ప్రాదుర్భావో హ్యయం హరేః।
కథితో భరతశ్రేష్ట శృణు భూయో మహాత్మనః॥ ॥ 2-48-24(13267)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణపర్వణి అష్టచతత్వారింశోఽధ్యాయః॥ 48 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.